అందరి కల నిజం కాబోతోంది: కేసీఆర్

వరంగల్: తెలంగాణ ప్రజలందరి కల నిజం కాబోతోందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఇన్‌క్రిమెంట్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్కేలు అమలు చేసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిద్దామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.